లేట్ అయినా మంచి సినిమా ఇస్తాను..అల్లు అర్జున్ !





                           స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్యఫ్లాప్ తరువాత బన్నీ ఇంకా  తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.అయితే ఇప్పుడు  మనంఫెమ్ విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నీ కి నచ్చింది.
 ఈ చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని వార్తలు వచ్చాయి.
                           కాని బన్నీ ఈ సినిమాను ఫైనల్ చేయలేదట.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు నామీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు..ఈ సారి మీకు మంచి సినిమా ఇస్తాను దానికి కొంచం సమయం పడుతుంది అన్నారు.నన్ను అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు . బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.దయచేసి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి  ఈ సినిమా గురించి.

Comments