ఆడియో డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కవచం’...!



ఆడియో డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కవచం’...!


Audio Date Fix 'Kavacham' ...!

కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా ‘కవచం’. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు సాయి శ్రీనివాస్. కాజల్ అగర్వాల్ హీరోయిన్.ఈ సినిమాలో మేహరిన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.యాక్షన్ లవ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 వ తేదీన భీమవరంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఆడియో రిలీజ్ కాబోతున్నది. డిసెంబర్ 7 వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.
==

srinivas 
director
bellamkonda srinivas
kavacham
teaser
kajal ajarwal
actio
love
entertainment
audio release
december2
bhemavaram
december7


@BSaiSreenivas
#bellamkonda 
#kavacham 
@MsKajalAggarwal
@agarwal_fc
#kajal 
@KajalNishaFC
@kajal_aggarwal_
@KajalAg89700819
@Actresskajal






Comments