బ్లఫ్ మాస్టర్
టీవీల్లో చూస్తుంటాం. పేపర్లలో చదువుతుంటాం. బ్రేకింగ్ న్యూస్‌లో అదే.
ఫేస్ బుక్‌లో అదే. మోసం.. మోసం. రెండు తలల పాము, అది ఇంట్లో ఉంటే శుభం
అని చెప్పి లక్షలు లక్షలు కాజేసే బ్యాచుల గురించి మనకు తెలుసు. మా
స్కీమ్ మీరు చేరండి, మరో ముగ్గుర్ని చేర్పించండి.. నెలకు లక్షలు
సంపాదించండి అంటూ చైన్ తరహా స్కీము స్కాములు విన్నాం. `రైస్ పుల్లింగ్`
పేరుతో జరుగుతున్న కపట నాటకాలూ చూసేశాం. తెరపై ఇవే సన్నివేశాలుగా
కనిపిస్తాయి. ఒకర్ని బురిడీ చేయడం ఇంత సులభమా? ఈరోజుల్లో కూడా ఇంత
దారుణంగా మోసపోతున్నారా? అని ఆశ్చర్యం వేస్తుంది. అనుమానం కలుగుతుంది.
అలాంటి సంఘటనల్ని చూశాం, విన్నాం కాబట్టి,.. `నిజమే కామోసు` అని
సర్దిచెప్పుకుంటుంటాం. సినిమా అంతా మోసాల పుట్టే. ఓ మోసం ముగిశాక,
మరోటి.. ఆ తరవాత ఇంకోటి.. ఇలా
Comments
Post a Comment