జనవరి 26న రవితేజ కొత్త సినిమా టైటిల్ లోగో లాంఛ్ |cinesarathi news
జనవరి 26న రవితేజ కొత్త సినిమా టైటిల్ లోగో లాంఛ్
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూతన చిత్రం మొదలుపెట్టబోతున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
స్పెషల్ డే నాడు మాస్ రాజా కొత్త సినిమా ప్రకటన
రవితేజ పుట్టిన రోజున నూతన చిత్రం టైటిల్
రవితేజ బర్త్ డే గిఫ్ట్.. టైటిల్, ఫస్ట్
26న రవితేజ..ఎస్.ఆర్.టి
బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్
జనవరి 26న లోగో లాంఛ్ ??
#MassMaharajRaviTeja #PayalRajpoot
#RX100 #SRTEntertainments #VIAnand
@cgpraveenk @cinesarathi
Comments
Post a Comment