రెండవ విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతం|cinesarathi news
రెండవ విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతం
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడుత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది . ఒంటి గంట వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. మధ్యాహ్నం
#CongressParty #Telangana #CMKCR #TelanganaPanchayat #Elections2019 #TelanganaState #TRSParty
Comments
Post a Comment