అప్పు చేసి ప‌సుపు – కుంకుమ ఇస్తోన్న సిఎం ..!|cinesarathi news



అప్పు చేసి ప‌సుపు – కుంకుమ ఇస్తోన్న సిఎం ..!
అప్పుచేసి డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ ప‌ధ‌కం ద్వారా న‌గ‌దుని అంద‌జేస్తున్నామ‌న్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్వహించిన పసుపు-కుంకుమ సభలో ఆయ‌న పాల్గొన్నారు.
#AndhraPradesh #APCm #ChandraBabuNaidu
 #APGovernment #PasupuKumkumaScheme
‏ @cgpraveenk @cinesarathi












==


Comments