ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలన్నదే ఆయన కోరిక: చంద్రబాబు


ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలన్నదే ఆయన కోరిక: చంద్రబాబు

ఎలక్షన్ మిషన్ 2019 పై సీఎం బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తామన్నా ఆయన ఈ రోజు … రాష్ట్రాలలో అక్కడి పార్టీల అభీష్టం మేర కే ఎన్నికల్లో పోటీలుంటాయి అన్నారు . సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ, యునైటెడ్ ఇండియా పేర్ల తో…. అన్ని పార్టీలని ఒకే వేదికపైకి తీసుకొస్తామని… కర్ణాటక, కోల్ కత్తాలో సక్సెస్‌ చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ తో పొత్తు ఉండదని…… అయినా కాంగ్రెస్ నేతలు కోల్ కత్తా ర్యాలీకి వచ్చారని తెలిపారు. నిరంకుశ పాలన అంతమే కామన్
#KCR,#Chandrababu,#Nara,#Trs,#Tdp,#Congress,#Bjp,@cgpraveenk @cinesarathi



==





Comments