వరుణ్ తేజ్-హరీష్ శంకర్ ల ‘వాల్మీకి’ చిత్రం ప్రారంభం…!



వరుణ్ తేజ్-హరీష్ శంకర్ ల ‘వాల్మీకి’ చిత్రం ప్రారంభం…!
హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా ఒక సినిమా రూపొందనున్నది. ఈ సినిమాకు వాల్మీకి అనే పేరును ఖరారు చేశారు. వాల్మీకి షూటింగ్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. నిహారికా కొణిదెల తొలి షాట్‌కు క్లాప్‌ నివ్వగా.దర్శకులు సుకుమార్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

#14ReelsBanner #DeviSriPrasad #HarishShankar #MegaPrince #VarunTej #NiharikaKonidal
 #RamAchanta

@cgpraveenk @cinesarathi
|cinesarathi news








Comments