వేదఘోషతో మార్మోగిన ఎర్రవల్లి |cinesarathi news



వేదఘోషతో మార్మోగిన ఎర్రవల్లి

ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన చండీయాగం సమాప్తమైంది ఐదురోజులుగా జరిగిన ఈ యాగంలో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి

#Erravalli #TelanganaCM #KCR #VedaGhosha


@cgpraveenk @cinesarathi \\










Comments