చరణ్ కి ఓకే చెప్పిన నయనతార |cinesarathi news
చరణ్ కి ఓకే చెప్పిన నయనతార
నయనతార వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ,వాటితో అసాధారణ కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటూ లేడి సూపర్ స్టార్ అనే బిరుదు సైతం సాధించుకుంది.ఆమెకి ఉన్న బిజీ కి తమిళ్ తప్ప వేరే సినిమాలు చేసే టైం లేదు.కానీ సైరా కోసం భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చారు.నయన్ ఉంటే తమిళ్ లో సైరా కి వచ్చే వెయిట్ వేరు.అందుకే కోట్ల లో అమౌంట్ తో పాటు హీరో తో ఇంటిమేట్ సీన్స్ చెయ్యను అనే కండిషన్స్ మీద
#MegaPowerStar #RamCharan #MegaStar #Chiranjeevi #Nayantara #SyeraaNarsimha #Reddy
Comments
Post a Comment