నేటి నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ రెండో షెడ్యూల్…!
నేటి నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ రెండో షెడ్యూల్…!
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తైంది. ఈరోజు నుంచి రెండో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
#DvvDanayya #MegaPower #StarRamCharan
#MMKeeravani #RRRMovie #ssrajamouli
#YoungTigerNTR
==



Comments
Post a Comment