కోడిక‌త్తి కేసులో ఏపి స‌ర్కారుకు మ‌రో ఎదురు దెబ్బ|CINESARATHI NEWS


http://www.cinesarathi.in/political-news/high-court-rejects-governments-house-motion-petition/

కోడిక‌త్తి కేసులో ఏపి స‌ర్కారుకు మ‌రో ఎదురు దెబ్బ
విశాఖ ఎయిర్ పోర్టులో YCP అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.NIA దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.ఈ కేసులో 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.


 @cgpraveenk @cinesarathi
#APCmChandra #BabuNaidu #APGovernment #HighCourt #YS #JaganMohan #Reddy








Comments