కడప దాటి ప్రతి గడపలోకి ఫిబ్రవరి 8న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి “యాత్ర”
“నీళ్ళుంటే కరెంటు వుండదు.. కరెంటు వుంటే నీళ్ళుండవు..రెండూ వుండి పంట చేతికొస్తే సరైన ధర వుండదు. అందరూ రైతే రాజంటారు..సరైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య..మమ్మల్ని రాజులుగా కాదు కనీసం రైతులుగా బ్రతకనివ్వండి చాలు..అని ప్రతి రైతు గొంతెత్తి అరుస్తున్న సమయం అది.. ఎవరైనా
కడప దాటి ప్రతి గడపలోకి ఫిబ్రవరి 8న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి “యాత్ర”
డా..వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గెటప్ లో మళయాల యాక్టర్స్ ఉన్నారు....
యాత్ర షూటింగ్ ప్రారంభమైనది.వైఎస్సార్ 'యాత్ర' విశేషాలు చాలా ఉన్నాయి."యాత్ర" ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 8న విడుదల అన్నారు .ఆ దూకుడే కొంప ముంచుతోంది అని కూడా చాలా మంది అంటున్నారు.తెలుగు, తమిళ, మళయాలీ భాషల్లో కూడా తీస్తున్నారు.వై యస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు అన్నారు.యాత్ర సినిమాలో జగ్గూభాయ్ పాత్ర ఇదే ఏంటి తెలియాల్సి ఉంది?
#Mammootty #YatraBiopic #YSJagan #MohanReddy #YSRajasekhar #Reddy
Comments
Post a Comment