రాజీలేని పోరాటం తప్పదంటోన్న భట్టి
రాజీలేని పోరాటం తప్పదంటోన్న భట్టి
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని… పార్టీ ప్రతిష్టను పెంచుతానన్నారు.
Bhatti Vikramarka, Congress LP leader, Telangana Congress

Comments
Post a Comment