‘కె ఎస్ 100’ ట్రైలర్ విడుదల


‘కె ఎస్ 100’ ట్రైలర్ విడుదల
చంద్ర శేఖర్ మూవీస్ పతాకం పై సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత  ప్రధాన పాత్రదారులుగా  కె. వెంకట్ రామ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కె ఎస్ 100’. షేర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ నిర్మాత సాయి వెంకట్, మల్టీ డీమెన్షన్ వాసు, అట్లూరి రామకృష్ణ లచే విడుదలైంది. ఈ సందర్భంగా మొదట నిర్మాత వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ … మంచి హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. సినిమా చాలా బాగొచ్చింది.

#Akshatha #AshiRoy #KS100 #SameerKhan #ShailajaJaweri #SunitaPandey









Comments