బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్‌ |cinesarathi news



బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

బాలయ్యతో మూడో బ్లాక్‌ బస్టర్‌కు బోయపాటి రెడీ గా ఉన్నారు.ఇందులో బాలయ్య సినిమాకు బోయపాటి శ్రీను ఎంత ఉంటుంది చూడాలి .ఈ సినిమా కు అక్టోబ‌ర్‌లో బాల‌య్య ముహూర్తం పెట్టారు కానీ కాలేదు.ఇప్పుడు తీయనున్నారు.
#Balakrishna #BoyapatiSrinu #Nandamuri #PreProduction #VinayaVidheyaRama
 @cgpraveenk @cinesarathi






Comments