ఏపీ రాజకీయాలకి వస్తున్న కేటీఆర్ ? |cinesarathi news


ఏపీ రాజకీయాలకి వస్తున్న కేటీఆర్ ?
ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న టిఆర్ఎస్ ..ఇది నిజామా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరాస ప్రత్యక్షంగా వేలు పెట్టడానికి సిద్ధమయిందనే సంకేతాలు నిన్న రాజభవన్ లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బయటికి వచ్హాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే.. పలువురు ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానం

#Andhara, #Chnadarababu, #KCR, #KTR, #Telangana
#YSR #CongressParty
@cgpraveenk @cinesarathi
|cinesarathi news

Comments