కోడిక‌త్తి కేసు వచ్చే నెల 9 కి వాయిదా |cinesarathi news


కోడిక‌త్తి కేసు వచ్చే నెల 9 కి వాయిదా
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును వచ్చే నెల 9 కి వాయిదా వేశారు. కస్టడీ ముగిసిపోవడంతో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు


#NIA #YSJagan #MohanReddy #YSR
#CongressParty

@cgpraveenk @cinesarathi






Comments