రెండవ విడతలోనూ గుభాళించిన గులాబీ పార్టీ|cinesarathi news
రెండవ విడతలోనూ గుభాళించిన గులాబీ పార్టీ
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ టి ఆర్ ఎస్ జోష్ కనిపించింది. రెండవ విడత గ్రామపంచాయతీలలో మొత్తం 4,130 పంచాయతీలలో 2610 మంది టి ఆర్ ఎస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు.
@cgpraveenk @cinesarathi
#CongressParty #CPI #CPM #TDP #TelanganaCMKCR #TelanganaCongressParty #TelanganaPanchayat #Elections2019 #TRSParty
Comments
Post a Comment