బాబాయ్ ప‌వ‌న్ కోసం అబ్బాయ్ చ‌ర‌ణ్ ఏం చేశాడో తెలుసా…? |cinesarathi news


బాబాయ్ ప‌వ‌న్ కోసం అబ్బాయ్ చ‌ర‌ణ్ ఏం చేశాడో తెలుసా…?

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జనసేన పార్టీ ఒక పాటను రూపొందించింది.ఒకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతి గొలుప… అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలతో సాగే ఈ పాటను చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ విడుదల చేశాడు.

#JanasenaParty #MegaPower #StarRamCharan
#MegaStar #Chiranjeevi #PowerstarPawanKalyan #RepublicDay
@cgpraveenk @cinesarathi
|cinesarathi news







Comments