ఉత్తరాంధ్రలో బలపడేందుకు జనసేన వ్యూహం
ఉత్తరాంధ్రలో బలపడేందుకు జనసేన వ్యూహం
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన పార్టీ ఉత్తరాంద్రపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన్యం గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై ఒక క్లారిటీతో ఉన్న జనసేన అధినేత పవన్, వారికి మరింత చేరువయ్యేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. మన్యంలో జరుగుతున్న అక్రమ గనుల తవ్వకాలపై గతంలోనే జనసేనాని గొంతెత్తారు. గిరిజనుల సామాజిక పరిస్థితులు, దాడులు, సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలు, వారు పడుతున్న
#Janasena #chief #PawanKalyan #JanasenaParty #Pawan #Kalyan #Uttarandhra #Vishakapatnam


Comments
Post a Comment