త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ |cinesarathi news
త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్
త్రివిక్రమ్ సినిమాల పరంగా జీనియస్.అయితే అనుకున్న అవుట్ ఫుట్ రావడం కోసం అన్నీ తాను అనుకున్నట్టుగా,తన కనుసన్నల్లో జరగాలి అనేది గురూజీ కండిషన్.పైగా త్రివిక్రమ్ నే నమ్ముకుని మొదలుపెట్టిన హారిక హాసిని క్రియేషన్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ రావడం,అక్కడ త్రివిక్రమ్ మాటే వేదవాక్కులా చలామణి అవ్వడంతో అలా నడిచిపోయింది.కానీ అజ్ఞాతవాసి ఫలితం తరువాత పరిస్థితి మారింది.అరవింద సమేత టైం లో స్టీరింగ్ ఎన్టీఆర్ చేతికి వచ్చింది.స్క్రిప్ట్ లాకింగ్ దగ్గరనుండి మ్యూజిక్ డైరెక్టర్ గా
#AravindhaSametha #VeeraRaghavaHaarika #HaasiniCreations #Stylish #StarAlluArjun #TrivikramSrinivas #YoungTigerNTR @cgpraveenk @cinesarathi
Comments
Post a Comment