పంచాయతీ ఎన్నికల ఫైనల్ ప్రచారానికి తెర |cinesarathi news
పంచాయతీ ఎన్నికల ఫైనల్ ప్రచారానికి తెర
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడత ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మూడు విడతల కోసం ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో ఇప్పటికే రెండు విడతల షెడ్యూల్ పూర్తి అయింది
#BJP #CPIParty #CPMParty #TelanganaCongressParty #TelanganaPanchayat #Elections2019 #TRSParty
@cgpraveenk @cinesarathi |cinesarathi news
Comments
Post a Comment