అరుణ్ పవార్ మాటల్లో ‘వజ్ర కవచధర గోవింద’
అరుణ్ పవార్ మాటల్లో ‘వజ్ర కవచధర గోవింద’
అతని పేరు గోవింద. అతను దొంగ. దొంగకు లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలియాలంటే ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా చూడాలి. కమెడియన్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా మారిన సప్తగిరి. హీరోగా నటిస్తోన్నచిత్రం‘వజ్ర కవచరధర గోవింద’. ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం గా శివ శివమ్
#ArunPawar #Sapathagiri #ShivaShivamFilms #Vajrakavachagovinda
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
Comments
Post a Comment