కోడికత్తి కేసులొ ఎన్ఐఏ ఛార్జ్ షీట్
కోడికత్తి కేసులొ ఎన్ఐఏ ఛార్జ్ షీట్
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ వేసింది. నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను కూడా ఛార్జ్ షీట్ కు జత చేసింది.
#APHigh #Court #NIA #YSJaganMohanReddy #YSR #CongressParty
@cgpraveenk @cinesarathi
Comments
Post a Comment