వైరలవుతోన్న జాన్వీ డ్యాన్స్‌ వీడియో చూడండి .. |cinesarathi news


http://www.cinesarathi.in/movie-news/watch-video-john-dance-video/వైరలవుతోన్న జాన్వీ డ్యాన్స్‌ వీడియో చూడండి .. |cinesarathi news
డాన్స్ ఎలా ఇరగదేశారో చూడండి ? ఎవరో కాదు  అలనాటి అందాల తార శ్రీదేవి నటన, డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా! శ్రీదేవి అందం, అభినయంతో ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా నిలిచారు . శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు శ్రీదేవి పెద్ద కూతురే
#Dance #Dhadak #IndianStar #instagram #Jhansivideo #Kapoor #Sreedevi #SrideviDaughter





Comments