యుద్ధ ట్యాంక్‌ను న‌డిపిన ప్ర‌ధాని


యుద్ధ ట్యాంక్‌ను న‌డిపిన ప్ర‌ధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ యుద్ధ ట్యాంక్‌ను న‌డిపారు. K 9 వ‌జ్రా హోవిజ‌ర్ గ‌న్‌ను ఆయ‌న స్వ‌యంగా న‌డిపారు. లార్స‌న్ అండ్ టార్బో సంస్థ దాన్ని నిర్మించింది. గుజ‌రాత్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మోదీ.. అక్క‌డ K 9 వ‌జ్రా యుద్ద వాహ‌నాన్ని ఆవిష్క‌రించారు
K-9 Vajra, Larsen & Toubro
@cgpraveenk @cinesarathi









Comments