తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు
యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరిగింది. ఈ సదస్సును జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారే కలిసి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.
#InternationalYouth #LeadershipConference #Telangana #Jagruthi
===



Comments
Post a Comment