విజ‌య‌వాడ రాజ‌కీయాల‌లో వంగ‌వీటి ఏ గ‌ట్టు కొస్తారో..!


విజ‌య‌వాడ రాజ‌కీయాల‌లో వంగ‌వీటి ఏ గ‌ట్టు కొస్తారో..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగ‌వీటి గుడ్ బై చెప్పారు. ఆంద్ర రాజ‌కీయాల‌కు వేదికైన విజ‌య‌వాడ‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ల నుంచి అసంతృప్తితో ర‌గిలిపోతున్న వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతూ రాజీనామా లేఖను అందించారు. మీకు సీఎం కావాలని కోరికతో పరిమితులు పెడితే.. తాను ఎమ్మెల్యే కావాల

#JanasenaParty #TeluguDesamParty #VangaveetiRadha #YSJagan #MohanReddY #YSRCongress #Party







Comments