ప్రత్యేక హోదా ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌రం



ప్రత్యేక హోదా ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌రం
ప్రత్యేక హోదా,విభజన హామీలసాధన సమితి కేంద్ర స‌ర్కారుపై పోరాడేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో నిరసన వ్యక్తం చేయాలని డిసైడ్ అయింది. విజ‌య‌వాడ‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన ప్రత్యేక హోదా,
#APSpecial #Status #PrimeMinister #Modi









Comments