పవన్ ఆవేశం తగ్గించుకో అంటోన్న వెంకటేష్ ..!
పవన్ ఆవేశం తగ్గించుకో అంటోన్న వెంకటేష్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడితే బావుంటుందని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత టీజీ వెంకటేష్. ఎక్కడో స్క్రోలింగ్ చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని.. అగౌరవంగా మాట్లాడలేదని.. పవన్ ఏం మాట్లాడానో విని స్పందిస్తే
పవన్‌కళ్యాణ్‌లో కొత్త కోణం చూశారా? పవన్ ఆవేశం తగ్గించుకుంటే మంచిది అని, పవన్ ఆవేశంతో కాదు.. ఆలోచనతో మాట్లాడాలి లీడర్ కు ఆవేశం పనికి రాదు, ఇంకా ఎదగాలి అని టీజీ అన్నారు. ఫ్రెండ్స్ ఎక్కువ..! ఫండ్స్ తక్కువ..! పవన్ నోరు జారడం ... పని కాదు అని అన్నారు ముందెన్నడూ చూడని పవన్ ఆవేశం ఎప్పుడ అందరు చుస్తున్నారు అని అన్నారు.పవన్.. ఏంటీ గందరగోళం?? అంటే నది ఆవేశం అనుకునే వారు తప్పు అన్నారు .సమస్యలే నా శత్రువులు, నాది ఆవేశం కాదు - అని అన్నారు పవన్ .పవన్ కళ్యాణ్ ని ఇంత ఆవేశం గా ఎప్పుడు చూసి ఉండరు .
AP Cm Chandra Babu Naidu, Janasena chief Pawan Kalyan, Janasena Party, Pawan Kalyan, Telugu Desam Party, TG Venkatesh
Comments
Post a Comment