స్టార్ యాక్టర్ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2”


స్టార్ యాక్టర్ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2”

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ ద్వారా


Naditha Swetha, Prema Katha Chitram 2, Rao Ramesh, Sumanth Aswin


=



Comments