పవర్ ఫుల్ పాత్రలో అన్నపూర్ణమ్మ


పవర్ ఫుల్ పాత్రలో అన్నపూర్ణమ్మ
ఎవరెస్టు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం ఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ సీనియర్ మోస్ట్ నటీమణి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. నర్రా శివనాగేశ్వర్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న అందమైన ఓ గ్రామంలో షూటింగ్ ను జరుపుకోనున్నారు.

#Annapoorna, #Annapurnamma

@cgpraveenk @cinesarathi








Comments