ఈవీఎంలపై ఏపి సిఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఈవీఎంలపై ఏపి సిఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఈవీఎం ఓటింగ్ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఈవీఎంలతో ఎన్నికల ఫలితాలు తారుమారు చేయవచ్చని నిపుణులు అంటున్నారన్నారు
#APAssembly #Elections #APCm #ChandraBabuNaidu #EVM #TeluguDesam #Party
Comments
Post a Comment