DJ ఒక రికార్డ్….మరో వివాదం |cinesarathi news
DJ ఒక రికార్డ్….మరో వివాదం
DJ సినిమా ఏ టైం లో స్టార్ట్ అయ్యిందో గాని ఆ సినిమాకి వచ్చినంత బ్యాడ్ నేమ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి కూడా రాలేదు.సినిమాలో కాస్త కంటెంట్ కూడా ఉంది.కానీ సినిమాలో ఉన్న మ్యాటర్ కి తగ్గట్టు రివ్యూస్ ఇవ్వలేదు అని రివ్యూయర్స్ మీద నోరుపారేసుకున్నాడు హరీష్ శంకర్.బన్నీ కూడా వంత పాడాడు.దీంతో సినిమాని పక్కనబెట్టింది మీడియా.ప్రేక్షకులు కూడా ఇది ఒక యావరేజ్ సినిమా అని తీర్పు చెప్పారు.
#AlluArjun #DilRaju #DirectorHarishShankar #DSP #DuvvadaJagannadham #PoojaHegde
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
==
Comments
Post a Comment