అమరావతికి మకాం మార్చనున్న జగన్ |cinesarathi news
అమరావతికి మకాం మార్చనున్న జగన్
వైసిపి అధినేత జగన్ త్వరలో తన మకాంను అమరావతికి మార్చనున్నారు.ఇప్పటికే గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కోసం నూతన గృహ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే నెల 14న జగన్ కుటుంబ సమేతంగా నూతన గృహంలో గృహ ప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత అయిన జగన్
#amaravathi #AndhraPradesh #YSJagan #MohanReddy #YSR #CongressParty
@cgpraveenk @cinesarathi
Comments
Post a Comment