డిసెంబర్ 3 న ‘వినయ విధేయ రామ’ సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుదల...!
డిసెంబర్ 3 న ‘వినయ విధేయ రామ’ సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుదల...!
First song in 'Vinaya Vidheya Rama' released on December 3!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’.రామ్ చరణ్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా లోని ’తందాన తందాన’ అంటూ సాగే పాటని డిసెంబర్ మూడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనునట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రంలో నటి స్నేహ,హీరో ప్రశాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రేయ్ ఈ సినిమాలో విల్లన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి లో విడుదల కానుంది.
boyapati seenu
ramcharan
vinaya vidya rama
kaira adwani
tandana tandana
sneha
prasanth
vivek obray
dvv entrertainment
#ramcharan
@AlwayzRamCharan
@PraveenCharan4u
@TrendsRamCharan
@DVVMovies
#BharatAneNenu
@MeBoyapatiSrinu
@boyapati_srinu
@cgpraveenk
@cinesarathi
@Balu39707977
@VnayaVdheyaRama
@anupamaloves
@Advani_Kiara
@KiaraAdvaniFans
@KiaraAdvaniFB
@kiaraaliaadvani
@vivekoberoi
@vivek_oberoi
Comments
Post a Comment