ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలకి ముహూర్తం ఖరారు...!


ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలకి ముహూర్తం ఖరారు...!
మహానటుడు స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత నేపథ్యంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే రేపు ఉదయం 7.42ని.లకి ఎన్టీఆర్‌- కథానాయకుడు లో కథానాయక అంటూ సాగే సాంగ్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.దీనికి సంబందించిన పోస్టర్ ను ఇటివలే విడుదల చేసారు.ఈ సినిమాను బాలకృష్ణ,సాయి కొర్రపాటి, విష్ణు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెండు భాగాలు గా విడుదల కానుంది. జనవరి 9న 'యన్.టి.ఆర్-కథానాయకుడు', జనవరి 24న 'యన్.టి.ఆర్- మహానాయకుడు'గా విడుదల కానున్నాయి.
NTR 'first song release from biopic is finalized ...

ntr 
bala krishna
songs 
poster
ntr-kadanayakudu
ntr-mahanayakudu


@tarak9999
#ntr hashtag 
@JrNTRfans1234
@NTRTHELEGEND
@NTR2NTRFans
@manabalayya
@1BALAKRISHNA23
@BalaBiodiversit
@NTRBIOPIC
#kathanayakudu 
#mahanayakudu h
#NandamuriBalakrishna 

Comments