కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలు పడలేకే వెళ్ళాం:కేసీఆర్



కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలు పడలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవద్దనే ఎన్నికలకు వెళ్లామని ఆయన స్పష్ఠం చేశారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌-టీడీపీలు ఒకవైపు... నాలుగున్నరేళ్లు అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. వాళ్ల పాలనలో కరెంట్‌ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు.



#TELANGANA
#TRS
#KAGAJ NAGAR
#CONGRESS
#STATE
#58 YRS
#CURRENT
#HYDERABAD

#AROGYA SREE

Comments