ఫిబ్రవరి 1న ఏపి బంద్ |cinesarathi news


ఫిబ్రవరి 1న ఏపి బంద్
ఆంద్ర‌ప్ర‌దేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు రాష్ట్ర ప్ర‌త్యేక సాధ‌నా స‌మితి పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్‌ ప్రకటించే రోజే బంద్‌కు పిలుపునిచ్చారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం సంస్థ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
#APBandh #APCmChandra #BabuNaidu #APSpecial #Status
#ChalasaniSrinivas @cgpraveenk @cinesarathi

ఫిబ్ర‌వ‌రి 1న ఏపి బంద్ : ఎన్నిక‌ల ముందు హోదా బ‌రిలోకి ...
కేసీఆర్ రాక‌కు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న
ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్‌
మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్..
ఫిబ్రవరి 1న ఫించన్ దారులకు రూ.3వేలు
ఫిబ్రవరి 20నుంచి మేడారం మినీ జాతర





Comments

Post a Comment

Popular Posts