ఎన్నికలకు ముందే ఏపి సర్కారు తాయిలాల ప్రకటన |cinesarathi news
ఎన్నికలకు ముందే ఏపి సర్కారు తాయిలాల ప్రకటన
ఎన్నికల వేళ ఆంద్రప్రదేశ్ కేబినెట్ వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ లో పలు కీలక అంశాలను ఆమోదించింది.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని
#APCm #ChandraBabu #Naidu #APGovernment #TeluguDesam #Party @cinesarathi @cgpraveenk



Comments
Post a Comment