రేపటి నుంచి పవన్ గుంటూరు పర్యటన | cinesarathi news


రేపటి నుంచి పవన్ గుంటూరు పర్యటన

చలోరే చలోరే చల్ – జనంలోకి జనం కోసం అంటున్న పవన్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన శ్రేణులతో మమేకమవుతున్నారు . ఈనెల 26, 27 తేదీలలో గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
#Guntur, #JANASENA, #Partyoffice, #PAWANKALYAN, #visakhapatnam














Comments