‘ఏఎన్నార్‌’ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున…! | cinesarathi news




‘ఏఎన్నార్‌’ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున…!

టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వర్ రావు పై కూడా బయోపిక్ వస్తుంది అని ప్రచారం జరుగుతుంది.కానీ నాగార్జున మాత్రం నాన్నగారి మీద బయోపిక్ చేయట్లేదు అని తేల్చి చెప్పారు.
#AkkineniAkhil #Akkineni #NagaChaitanya #AkkineniNagarjuna #AkkineniNageswar Rao, #ANR













Comments

Popular Posts