‘ఎఫ్ 2’ ఆడియో లాంచ్ డేట్ ఖరారు…!



అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్సు వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమాలో తమన్నా,మేహరిన్ హీరోఇన్లు గా నటిస్తున్నారు.ఈ సినిమాలోని రెండు సింగిల్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 30 వ తేదీ సాయంత్రం 6 గంటలకు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంఫై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
latest news from telugu film industry, telugu films relese dates, Telangana Andhra Amaravati Hyderabad News  Telugu Cinema Gossips, Telugu Movie News, Telugu cinema   తెలుగు సినిమా న్యూస్ Telugu Cinema News (తెలుగు సినిమా న్యూస్ హోమ్ పేజీలు |సినిమా వార్తలు | రాజకీయ వార్తలు |వీడియోలు |గ్యాలరీ తెలుగు సినిమా ముచ్చట్లు సినిమా వార్తలు| ఈ వార్త| తెలుగు వార్తలు| తెలుగు సినిమా వీడియో| సినిమా | టాలీవుడ్ | తెలుగు సినిమా | బాలీవుడ్ | Telugu Movies Telugu Cinema News, Latest Telugu Movie News & Entertainment Updates Latest Telugu Movie Updates, Latest Telugu Cinema Updates  Latest Movie Updates Latest Tollywood Updates Latest Movie News Updates from Tollywood and Bollywood  Tollywood Latest News and Gossips, latest political news in ap, latest political news in ts, updated film news, telugu movie updates, cinesarathi political interviews, telugu entertainment news, updated trending news, latest Celebrity News,


#F2Sankranthi #F2AudioLaunch #Varuntej

#venkateshdaggubati  #f2 
#AnilRavipudi#F2FunandFrustration@cgpraveenk @cinesarathi #audiolaunch

Comments