మహేష్ తో కలిసి న్యూఇయర్ జరుపుకోండి అంటున్న ‘మహర్షి ‘ యూనిట్…!
మహేష్ తో కలిసి న్యూఇయర్ జరుపుకోండి అంటున్న ‘మహర్షి ‘ యూనిట్…!
Celebrate New Year with Mahesh's 'Maharshi' unit!
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘మహర్షి’ .ఈ చిత్రంలో
మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.హీరో అల్లరి నరేష్ కీలక
పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రంఫై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న విషయం
తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల
చేసారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇంకొక హాట్ అప్‌డేట్ రానుంది.
#mahesh @cgpraveenk
#maharshi
#birthday
#rishi
#MaharshiSecondLook #SSMB25 #Maharshi #HunterSSMBOnTheWay
#MaheshBabu #MaharshiUpdate
#BestActor #SuperstarMahesh #BharatAneNenu #MaharshiSecondLook

Comments
Post a Comment