పెట్టా ట్రైలర్:పక్కా రజిని మార్క్ మ్యాజిక్

పేట…ఇది పొంగల్ కి ట్రీట్ ఇవ్వడానికి వస్తున్న రజిని కాంత్ కొత్త సినిమా పేరు.తమిళ్ లో కూడా పెట్టా అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా పై ముందు నుండే అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ సినిమా పై సూపర్ బజ్ క్రియేట్ చేసింది.ఎప్పటినుండో రజినికాంత్ సినిమాల్లో మిస్ అవుతూ వస్తున్న సూపర్ స్టార్ మార్క్ అండ్ మ్యాజిక్ ఈ సినిమాలో మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్ గా అలరించబోతుంది అని అర్ధమవుతుంది.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఒక సగటు అభిమానిలా అలోచించి

Comments