బాలయ్య వినాయక్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు.. నిజమేనా ? |campaignservice.blogspot.com|

నట సింహం నందమూరి బాలయ్య హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేస్తొంది.ఈ విషయం తెలిసిందే కదా! తాజా గా ఈ సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందు కని అంటే ఇప్పటికే బాలయ్య వినాయక్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. తదుపరి సినిమాని బోయపాటితో బాలయ్య ఫిక్స్ చేశాడు అని సమాచారం . 11.14
 Balakrishna, Venkatesh, Venayak, Virector, Producer, Laxmi, Boyapati,


Balakrishna,
Venkatesh,
Venayak,
director,
Producer,
Laxmi,
Boyapati,

Comments