ఉద్ఘర్ష మొదటి పోస్టర్ విడుదల
DEE క్రియేషన్స్ పతాకం పై సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వం లో డి మంజునాథ్, రాజేంద్ర కుమార్ సహా నిర్మాతలు గా ఆర్ దేవరాజ్ నిర్మాతగా ఠాకూర్ అనూప్ సింగ్, ధన్సిక, బాహుబలి ప్రభాకర్,కబీర్ దుహన్ సింగ్, శ్రద్ధ దాస్, తాన్యా హోప్ వంశి కృష్ణ వంటి తారాగణం తో తెలుగు, కన్నడ మరియు తమిళ భాషలో నిర్మించబడుతున్న సినిమా ఉద్ఘర్ష. ఉద్ఘర్ష చిత్రానికి సంబందించిన మొదటి పోస్టర్ ను తెలుగు లో విడుదల చేసారు.\\#Udgharsha #Sunilkumardeshai
#సునీల్ కుమార్,#డి మంజునాథ్, #రాజేంద్ర కుమార్,#ఉద్ఘర్ష,#ఆర్ దేవరాజ్ @cgpraveenk

![udgharsha-first-look-launch [1] #Udgharsha #Sunilkumardeshai సునీల్ కుమార్,డి మంజునాథ్, రాజేంద్ర కుమార్,ఉద్ఘర్ష,ఆర్ దేవరాజ్](http://www.cinesarathi.in/wp-content/uploads/2018/12/udgharsha-first-look-launch-1.jpg)

Comments
Post a Comment