పెళ్లి చేసుకోబోతున్న యాక్షన్ హీరో !

తమిళ యాక్షన్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి అట. ప్రస్తుతం కోలీవుడ్ లో మరియు సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ గా ఉంది. విశాల్ తండ్రి ప్రముఖ నిర్మాత జికె రెడ్డి మాట్లాడుతూ.. అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి నిశ్చయమైందని తెలిపారు. త్వరలోనే వారి నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరుగుతుందని చెప్పారు.
#స్కీము  #స్కాములు #రైస్ పుల్లింగ్‌  #ప్లానులోనూ #శ‌తురంగ వెట్టై #బ్రూస్లీ #ద్వితీయార్థం

Comments