బికినీలో రచ్చ చేస్తున్న విధేయుడి లవర్

టాలీవుడ్ లో భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఈమె మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఇప్పటిదాకా తెలుగులో దక్కినవి హోమ్లీ పాత్రలు కావడంతో ఎక్స్ పోజింగ్ కి అవకాశం లేకుండా ఉంది. సరే అవకాశాలు ఉంటేనే స్కిన్ షో చేయాలా ఏమిటి అని ఇన్స్టాగ్రామ్ ని చెప్పింది. హాట్ హాట్ బికిని స్టిల్స్ తో ఫాలోయర్ల మతులు పోగొడుతోంది.
#విధేయుడిలవర్ #బికినీలో #రచ్చ #టాలీవుడ్  #భరత్అనేనేను #కియారా అద్వానీ #ఎక్స్పోజింగ్ #ఇన్స్టాగ్రామ్  #హాట్ హాట్ #ఆఫర్లు #లస్ట్ స్టోరీస్ #వెబ్ మూవీ

Comments